Contract Jobs at EIL : ఈఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 77.
» పోస్టుల వివరాలు: ఇంజనీర్–02, ఆఫీసర్–01, సైంటిఫిక్ ఆఫీసర్–01, ఆర్కిటెక్ట్–02, డిప్యూటీ మేనేజర్–33, మేనేజర్–24, సీనియర్ మేనేజర్–12, డిప్యూటీ జనరల్ మేనేజర్–02.
» విభాగాలు: కెమికల్, మెకానికల్, సివిల్, లైబ్రరీ, ఫైనాన్స్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, మెటలర్జీ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, బీఈ/బీటెక్ (మెటలర్జిక ల్/ మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్), పీజీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: ఆఫీసర్ పోస్టుకు 28 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 47 ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
» వేతనం: నెలకు మేనేజీరియల్ పోస్టులకు రూ.70,000 నుంచి రూ.2,80,000, మిగతా పోస్టులకు రూ.60,000 నుంచి రూ.1,80,000.
» ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
» దరఖాస్తులకు చివరితేది: 04.09.2024.
» పనిచేయాల్సిన ప్రదేశాలు: ఢిల్లీ, గురు గ్రామ్, ముంబై, చెన్నై, వడోదర, కోల్‌కతా.
» వెబ్‌సైట్: www.engineersindia.com
Tags
- EIL Recruitment 2024
- Engineer Jobs
- Eligible Candidates
- online applications
- Jobs 2024
- EIL Notification 2024
- latest job recruitments
- EIL Delhi Recruitments 2024
- Engineers India Limited
- Engineers India Limited Notification 2024
- Engineers India Limited recruitments
- Education News
- Sakshi Education News
- EngineersLimited
- EILRecruitment
- ContractJobs
- DelhiJobs
- EILVacancies
- EILHiring
- JobOpenings
- EILContractPositions
- Recruitment2024
- EngineersLimitedJobs
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications