IOL Project Engineer Posts : ఐఓఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.. వివరాలు ఇలా..
» మొత్తం పోస్టుల సంఖ్య: 13.
» పోస్టుల వివరాలు: సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎలక్ట్రోఆప్టిక్స్ సిస్టమ్ డిజైన్–03, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్(రోబోటిక్స్ ఫర్మ్‌వేర్ అండ్ కంట్రోల్)–02, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–08.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకట్రానిక్స్, కంప్యూటర్స్), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 40 ఏళ్ల మించకూడదు.
» వేతనం: నెలకు డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుకు రూ.85,000, మిగతా పోస్టులకు రూ.లక్ష.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ మేనేజర్/హెచ్‌ఆర్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ కార్పొరేట్ హెచ్‌క్యూ(ఓఎఫ్‌ఐఎల్ క్యాంపస్), రాయ్‌పూర్, డెహ్రాడూన్ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 06.09.2024.
» వెబ్‌సైట్: https://www.indiaoptel.in
Non Executive Posts at HAL : హెచ్ఏఎల్‌లో నాన్ ఎగ్జిగ్యూటివ్ పోస్టులు.. అర్హులు వీరే..