Skip to main content

Non Executive Posts at HAL : హెచ్ఏఎల్‌లో నాన్ ఎగ్జిగ్యూటివ్ పోస్టులు.. అర్హులు వీరే..

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (గ్రూప్‌–డి, సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non Executive Posts at Hindustan Aeronautics Limited in Banglore

➯    మొత్తం పోస్టుల సంఖ్య: 25
➯    పోస్టుల వివరాలు: డిప్లొమా టెక్నీషియన్‌ (డి–6)–06, ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (డి–6)–17, ఆపరేటర్‌(సి–5)–02.
➯    విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ వర్క్స్, స్ట్రక్చర్, గ్రైండర్‌ తదితరాలు.
➯    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
➯    వయసు: 31.07.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
➯    వేతనం: నెలకు గ్రూప్‌–డి పోస్టులకు రూ. 48,764, గ్రూప్‌–సి పోస్టులకు రూ.46,796.
➯    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం:
➯    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➯    దరఖాస్తులకు చివరితేది: 30.08.2024.
➯    రాతపరీక్ష తేది: 22.09.2024.
➯    వెబ్‌సైట్‌: https//hal-india.co.in

Posts at JNARDDC : జేఎన్‌ఏఆర్‌డీడీసీలో ప‌లు ఖాళీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

Published date : 23 Aug 2024 09:37AM

Photo Stories