Skip to main content

Posts at JNARDDC : జేఎన్‌ఏఆర్‌డీడీసీలో ప‌లు ఖాళీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

వాడి నాగ్‌పూర్‌(మహారాష్ట్ర)లోని జవహర్‌ లాల్‌ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌(జేఎన్‌ఏఆర్‌డీడీసీ).. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)/జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Applications for jobs at JNARDDC in Maharashtra

    మొత్తం ఖాళీల సంఖ్య: 05
➯    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు గేట్‌/నెట్‌ స్కోరు ఉండాలి.
    వేతనం: నెలకు సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌) పోస్టులకు రూ.28,000, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) పోస్టులకు రూ.25,000.
➯    వయసు: 30 ఏళ్లు మించకూడదు.
    ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
➯    దరఖాస్తు విధానం: గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
    దరఖాస్తులకు చివరితేది: 30.08.2024.
    వెబ్‌సైట్‌: https://jnarddc.gov.in

AILET Notification for Law Admissions : నేషనల్‌ లా యూనివర్శిటీలో వివిధ విభాగాల్లో ప్ర‌వేశాల‌కు ఏఐఎల్‌ఈటీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

Published date : 23 Aug 2024 09:28AM

Photo Stories