Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే
Sakshi Education
నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్! గుడివాడలో ఈ నెల 28న మినీ జాబ్ మేళా జరుగుతుంది. జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాలో వరుణ్ మోటార్స్ కంపెనీ కార్ల, బైకులకు సంబంధించిన పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
ఖాళీలు: సర్వీస్ అడ్వైజర్, టెక్నీషియన్, డెంటర్, పెయింటర్, అకౌంటెంట్
అర్హతలు: 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Job Interviews: వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఆ సర్టిఫికేట్స్ తప్పనిసరి!
వయస్సు: 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి: మీ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: 99854 44333
Published date : 27 Aug 2024 06:09PM
Tags
- Jobs 2024
- latest jobs 2024
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- latest jobs 2024'
- Job mela
- Job Mela for freshers candidates
- Mini Job Mela
- Mega Job Mela
- Job Mela in AP
- mega job mela in ap
- mini job mela in ap
- upcoming job mela in ap
- Job Mela in Andhra Pradesh
- Mini Job Mela in Andhra Pradesh
- Mega Job Mela in Andhra Pradesh
- job opportunities
- job mela latest news
- Job Fair Announcement
- latest jobs in 2024
- sakshieducation latest jobs in 2024
- sakshieducationlatest jobs in 2024
- job interviews latest
- latest job interviews
- Job Interviews 2024
- job mela in gudivada
- gudivada job mela
- jobs in gudivada
- Job Interviews
- youth employment
- Gudivada jobmela
- Varun motors jobs
- Unemployed Youth
- Mini Job Mela
- Gudivada jobs
- Recruitment Drive