Skip to main content

Railway jobs: 10వ తరగతి అర్హతతో ఈస్ట్ సెంట్రల్‌ రైల్వేలో 1154 యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలు

East Central Railway jobs  East Central Railway Act Apprentice Recruitment 2025Apply Online for Railway Act Apprentice Training 2025  Notification
East Central Railway jobs

ఈస్ట్ సెంట్రల్‌ రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ), పట్నా పరిధిలోని డివిజన్‌లు, యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14, 2025లోగా దరఖాస్తు చేసుకోవాలి.

10వ తరగతి అర్హతతో CISF కానిస్టేబుల్, డ్రైవర్ ఉద్యోగాలు జీతం నెలకు 69,100: Click Here

యూనిట్లు/డివిజన్లు
దనపుర్‌ డివిజన్‌
ధన్‌బాద్‌ డివిజన్‌
పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ డివిజన్‌
సోన్‌పుర్‌ డివిజన్‌
సమస్తిపుర్‌ డివిజన్‌
ప్లాంట్‌ డిపోట్
క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌/ హర్నాట్
మెకానికల్‌ వర్క్‌షాప్‌/ సమస్తిపుర్

ఖాళీల వివరాలు: 
యాక్ట్ అప్రెంటిస్‌: 1,154 ఖాళీలు

అర్హత:
కనీసం 50% మార్కులతో మెట్రిక్యూలేషన్‌/పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత
సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత
ఎన్‌సీవీటీ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అవసరం

ట్రేడ్లు:
ఫిట్టర్
వెల్డర్
మెకానిక్ (డీజిల్‌)
మెషినిస్ట్
కార్పెంటర్
పెయింటర్
లైన్‌మ్యాన్
వైర్‌మ్యాన్
ఎలక్ట్రిషియన్
సివిల్ ఇంజినీర్
రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మెకానిక్
ఎలక్ట్రానిక్ మెకానిక్
ఫోర్జర్ & హీట్ ట్రీటర్

వయోపరిమితి:
15 నుంచి 24 సంవత్సరాల మధ్య
ఎస్సీ/ఎస్టీ: 5 సంవత్సరాల సడలింపు
ఓబీసీ: 3 సంవత్సరాల సడలింపు
దివ్యాంగులకు: 10 సంవత్సరాల సడలింపు

ఎంపిక విధానం:
మెట్రిక్యులేషన్‌ మరియు ఐటీఐ మార్కులు
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు రుసుము: రూ.100

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 25-01-2025
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 14-02-2025

Official Website: Click Here

Online application: Click Here
 

Published date : 28 Jan 2025 08:38AM

Photo Stories