Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులు.. చివరి తేదీ ఇదే
భారత వాయుసేన.. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి
వయస్సు: 21 ఏళ్లకు మించకూడదు.( 01/02/2004 నుంచి 02/07/2007 మధ్య జన్మించిన అవివాహిత పురుషులు అర్హులు).
ఎంపిక విధానం: ఫేజ్–1(ఆన్‌లైన్ రాతపరీక్ష), ఫేజ్–2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్–1, అడాప్టబిలిటీ టెస్ట్–2), ఫేజ్–3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
Germany Work Visa: జర్మనీలో జాబ్.. ఇదే మంచి అవకాశం! ఎందుకో తెలుసా?
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేది: ఆగస్టు 17, 2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువుతేది: సెప్టెంబర్ 02, 2024 వరకు
వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/
Tags
- Indian Air Force
- Indian Air Force Notification
- Indian Air Force Recruitment
- Indian Air Force Notification 2024
- Agniveervayu
- Non-Combatant
- Indian Air Force Agnipath Scheme
- Air Force Agniveer
- Non Combatant Recruitment
- Indian Air Force Recruitment 2024
- Agnipath Non Combatant
- Air Force Non Combatant Jobs
- Defence Jobs
- Indian Air Force Agniveervayu Non-Combatant Recruitment Notification 2024
- How to apply for Indian Air Force Agniveervayu Non-Combatant
- Eligibility criteria for Air Force Agniveer Non Combatant
- Indian Air Force Agniveervayu Non-Combatant selection process
- Agniveervayu Non-Combatant vacancies
- IndianAirForce
- AgniveerAirmen
- AgnipathScheme
- IAFRecruitment
- AgniveerRecruitment
- AirForceJobs
- AgniveerVacancies
- Recruitment2024
- AgniveerApplication
- AgnipathRecruitment
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications