Skip to main content

Women Icon Award: ‘కందేపి’కి ఉమెన్‌ ఐకాన్‌ అవార్డు

సిరిసిల్లటౌన్‌: బాలసాహితీవేత్త డాక్టర్‌ కందేపి రాణిప్రసాద్‌ మరో రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.
Women Icon Award for Dr.Kandepi Rani Prasad  International Womens Day

ఇంటర్నేషనల్‌ ఫిలాంతరోపిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీరంగంలో విశేష కృషిచేస్తున్న సిరిసిల్లకు చెందిన బాలసాహితీవేత్త డాక్టర్‌ కందేపి రాణిప్రసాద్‌కు ఉమెన్‌ అవార్డును ప్రదానం చేశారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోని ఎన్టీయార్‌ కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ చేతుల మీదుగా అందించారు. పీసీసీ అధికార ప్రతినిధి గాదిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Women Icon Award: వలంటీర్‌ జ్యోతికి ఉమెన్‌ ఐకాన్‌ అవార్డు

Published date : 11 Mar 2024 04:13PM

Photo Stories