Skip to main content

Software Engineer Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌...సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల జీతం నెలకు 50,000

Software Engineer Jobs  University of Hyderabad Software Job Recruitment Notification  Software Job Opening at University of Hyderabad for B.Tech graduates
Software Engineer Jobs

బీటెక్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నెలకు రూ. 50,000 వేతనంతో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

BELలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 82,000: Click Here

పోస్టు: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
విద్యార్హత: కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ చేసి ఉండాలి

వేతనం: నెలకు రూ. 50,000/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
ambakulkarni@uohyd.ac.inకు మీ అప్లికేషన్‌ను ఈ-మెయిల్‌ చేయండి. 

అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 06, 2025

Published date : 06 Feb 2025 08:52AM

Photo Stories