Skip to main content

Indian Army: స్పోర్ట్స్ కంపెనీ సెలక్షన్స్.. ఎక్కడ, ఎప్పుడో చూడండి..

ఇండియన్ ఆర్మీ ఆర్టిల్లరీ సెంటర్‌ ఆర్మీ బాయ్స్‌ స్పోర్ట్స్‌ కంపెనీలో స్పోర్ట్స్‌ క్యాడెట్‌ల నియామకాలు చేపట్టనున్నట్లు ఆర్మీ పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు.
Indian Army:
స్పోర్ట్స్ కంపెనీ సెలక్షన్స్..

ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ర్యాలీ కొనసాగుతుందని వెల్లడించారు. 8 నుంచి 14 ఏళ్ల లోపు బాయ్స్‌కు ఫిబ్రవరి 1 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. అథ్లెటిక్స్‌ (స్ప్రింట్స్, జంప్స్‌), విభాగానికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు త్రివేండ్రమ్, జైపూర్, కౌశాంబీ (యూపీ)లో.. ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు గుంటూరు, భివానీ (హరియాణా) జలంధర్‌ (పంజాబ్‌)లలో ప్రాథమిక ఎంపిక ఉంటందని తెలిపారు. హ్యాండ్‌ విభాగానికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు గోరఖ్‌పూర్‌ (యూపీ)లో.. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ఒంగోలు, భివానీ (హరియాణా)లో.. జలంధర్‌ (పంజాబ్‌)లో ప్రాథమిక స్థాయి ఎంపిక కొనసాగుతుందన్నారు.

చదవండి: 

Indian Army introduced light, climate-friendly combat uniform for its personnel on Army Day

APS Recruitment: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో టీచర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Army Jobs: ఇంజనీరింగ్‌తో ఆర్మీ ఆఫీసర్‌

Published date : 21 Jan 2022 03:39PM

Photo Stories