Skip to main content

Web Counselling: స్విమ్స్ లో వెబ్ కౌన్సెలింగ్

విద్యార్థుల‌కు మూడో విడ‌త వెబ్ కౌన్సెలింగ్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు రిజిస్ట్రార్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ద‌ర‌ఖాస్తు పొందాల‌ని సూచించారు.
"Student Guidance for Web Counseling, Web Counselling date announced for SVIMS admissions,Web Counseling Round 3 Announcement
Web Counselling date announced for SVIMS admissions

సాక్షి ఎడ్యుకేష‌న్: స్విమ్స్‌ యూనివర్సిటీలో 2023–24వ విద్యా సంవత్సరానికి బీఎస్‌సీ, బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, బీఎస్‌సీ పారామెడికల్‌ కోర్సులలో ప్రవేశం కోసం మూడవ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు స్విమ్స్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు.

Degree Colleges: డిగ్రీ కోర్సుల్లో స్పాట్ అడ్మిష‌న్లు

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు స్విమ్స్‌ వెబ్‌సైట్‌లో పొందపరిచిన లింకు ద్వారా కోర్సుల ఎంపిక చేసుకోవాలని సూచించారు.

Published date : 17 Oct 2023 03:07PM

Photo Stories