Free training on computer skills: కంప్యూటర్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. నెలకు రూ. 15వేల వేతనం
Sakshi Education
కడప కోటిరెడ్డిసర్కిల్: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరు నగరంలో కంప్యూటర్ అండ్ ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఫౌండేషన్ అడ్మిషన్ కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు 18 నుంచి 28 ఏళ్ల లోపు కలిగి ఉండాలన్నారు.
35 రోజులపాటు కొనసాగే శిక్షణా కాలంలో ట్యాలీ, జీఎస్టీ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్‌ప్లేస్ ఎథిక్స్‌లో శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణానంతరం రూ 15 వేల వేతనంతో వివిధ సంస్థల్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పూర్తి వివరాలకు 90004 87423 నెంబరులో సంప్రదించాలన్నారు.
AP TET 2024 Exams : ఈనెల 3 నుంచి టెట్ పరీక్షలు... హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారా?
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
Published date : 30 Sep 2024 03:37PM
Tags
- Free training on computer skills
- free computer course
- Free training
- free training program
- Free training for unemployed youth
- Free training in courses
- free training for students
- Computer Skills
- Training programs
- online training programs
- Youth training programs
- Training Programs for Employment
- Skills training program
- Sakshi Education Latest News
- Free training in computer tally
- Free Coaching
- KadapaKotireddyCircle
- UnnatiFoundation
- FreeComputerTraining
- TallyCourseTraining
- BangaloreJobOpportunities
- 10thPassTraining
- DiplomaJobOpportunities
- DegreePassFailJobs
- 18to28YearsTraining
- BangaloreTrainingProgram
- freetrainings
- skilltrainings
- CareerGrowth