Skip to main content

DED Web Counselling: డీఎడ్‌ రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌.. ముఖ్యమైన తేదీలివే!

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో డీఎడ్‌లో ర్యాంక్‌లు సాధించిన అభ్యర్థులు రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యతను ఎంచుకోవాలని డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
DED Web Counselling  Adilabad town announcement for D.Ed candidates  Diet College Adilabad second phase web counseling notice
DED Web Counselling

ఈనెల 7 నుంచి 9 వరకు వెబ్‌ ఆప్షన్లు, 13న సీట్ల కేటాయింపు, 13 నుంచి 15 వరకు కళాశాలల్లో రిపోర్టు చేయడం, 18న స్లైడింగ్‌, 21 వరకు కళాశాలల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. ఇదివరకు సర్టిఫికెట్లను పరిశీలించని అభ్యర్థులు 5న సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 04 Dec 2024 03:58PM

Photo Stories