Skip to main content

PG Spot Admissions : వైవీయూలో పీజీ సీట్ల‌కు స్పాట్ అడ్మిష‌న్స్‌.. ఈ తేదీ వ‌ర‌కే!

Post graduation spot admissions for seat at yvu

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కళాశాలలో నేరుగా ప్రవేశాలు (స్పాట్‌ అడ్మిషన్లు) గురువారం ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలో 25 కోర్సులకు గాను ఏపీపీజీసెట్‌– 2024 అర్హత సాధించిన అభ్యర్థుల వారి సర్టిఫికెట్లను ప్రవేశాల సంచాలకులు డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవేశాలు ఈనెల 21వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. డాక్టర్‌ వి. రామకృష్ణ, డాక్టర్‌ ఎన్‌. గణేష్‌ నాయక్‌లు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Oct 2024 05:02PM

Photo Stories