Skip to main content

Model Degree Admissions: డిగ్రీ రెండో విడత రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

యర్రగొండపాలెం: స్థానిక ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలలో చేరే విద్యార్థులకు రెండో విడత రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైందని ప్రిన్సిపాల్‌ జి.శ్రీధర్‌నాయుడు ఆదివారం తెలిపారు.
విద్యార్థులు
విద్యార్థులు

బీఎస్సీ మేథమాటిక్స్‌, బాటనీ, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీఏ హిస్టరీ మేజర్‌ సబ్జెక్టులకు సోమవారం నుంచి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 4 నుంచి 8వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, 12వ తేదీన కళాశాలల కేటాయింపు ఉంటుందని వివరించారు. దూరప్రాంత విద్యార్థులు స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, డిగ్రీలో చేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also read: APPSC Group 1 Ranker: నా విజ‌యం వెనుక ఉన్న‌ది వీళ్లే.. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా.. #sakshieducation

Published date : 28 Aug 2023 02:23PM

Photo Stories