Skip to main content

Latest Spot Admissions news: ఈనెల 7 నుంచి డిగ్రీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు

admissions  Spot admissions Tirupati City 2024  Tirupati degree colleges admissions from 7th to 10th October  Government and private college admissions Tirupati TTD college admissions Tirupati 2024 Remaining seats admissions in Tirupati colleges
admissions

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో మిగిలిన అన్ని సీట్ల భర్తీ కోసం ఈ నెల 7 నుంచి 10 వ తేదీ వరకు స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టనున్నారు.

10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు: Click Here

ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు
ఈ మేరకు ఉన్నత విద్యామండలి జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలల యాజమ్యాలకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యార్థులకు సూచనలు
ఆసక్తి గల విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్ల కోసం సంప్రదించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఖాళీ సీట్ల వివరాలు
ఇప్పటికే మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ అన్ని డిగ్రీ కళాశాలల్లో సుమారు 19 విభాగాల్లో 40 శాతం వరకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది.

Published date : 05 Oct 2024 04:03PM

Photo Stories