Skip to main content

Degree Admissions: దోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు

Extension of Dost Self Reporting Deadline

సాక్షి, హైదరాబాద్‌: దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌ర్ 19 వరకూ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.

వాస్తవానికి ఈ గడువు 16వ తేదీతో ముగిసింది. విద్యార్థుల కోరిక మేరకు తేదీని పొడిగించినట్టు తెలిపారు.

చదవండి: Sadimeka Lalitha: డాక్టర్‌ పట్టా అందుకున్న గిరిజన మహిళ

Published date : 17 Sep 2024 03:30PM

Photo Stories