Skip to main content

Collector Sikta Patnaik: సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

హన్మకొండ అర్బన్‌: జన విజ్ఞాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించే చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ పోస్టర్‌ను జ‌నవ‌రి 8న‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆవిష్కరించారు.
Chekumuki Science Talent Test poster revealed by Collector Siktha Patnaik   Science Talent Test Poster Invention   Jana Vigyan Vedika conducts Science Talent Test for classes 8-10

జ‌నవ‌రి 19న పాఠశాల స్థాయిలో, 27న మండల స్థాయిలో, ఫిబ్రవరి 3న జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ కోరారు.

అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, పరీక్షల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మారెడ్డి, ప్రతినిధులు పరికిపండ్ల వేణు, డాక్టర్‌ రాములు, ఉమామహేశ్వర్‌రావు, కనకాచారి, మురళీమోహన్‌, విద్యాదేవి, భిక్షపతి తదితరులు ఉన్నారు.

చదవండి:

INSPIRE MANAK: ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రదర్శనలు.. ఈ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయ‌లి

ISRO astronaut's Moon Mission: చందమామపై తరువాయి అడుగు భారతీయ వ్యోమగాములదేనా..!

Published date : 09 Jan 2024 01:19PM

Photo Stories