Skip to main content

Telangana Medical Council: వైద్య శిక్షణకు టీవీవీపీ అనుమతి

భైంసాటౌన్‌: పట్టణంలోని గురుకృప వొకేషనల్‌ జూ నియర్‌ కళాశాలలో ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు భైంసాలోని ఏరియాస్పత్రిలో ఏడాదిపాటు వైద్య శిక్షణకు తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ అనుమతిచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కాశీనాథ్‌ తెలిపారు.
Local students in Bhainsatown to undergo one-year medical training at the area hospital. TVVP permission for medical training,MLT and MPHW(F) graduates gaining hands-on experience at Bhainsa area hospital.

ఈ మేరకు న‌వంబ‌ర్‌ 16న‌ ఆస్పత్రిలో విద్యార్థులకు అభినందనలు తెలిపారు.41 మంది విద్యార్థులకు అనుమతిస్తూ ఆదేశాలు అందినట్లు ఆయన పేర్కొన్నా రు. కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ముష్కమ్‌ రామకృష్ణగౌడ్‌, ప్రిన్సిపాల్‌ సాయినాథ్‌ పాల్గొన్నారు.

చదవండి:

Paramedical Counselling: పారామెడికల్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

Govt Medical College: వైద్య కళాశాల పనులు షురూ

Published date : 17 Nov 2023 12:51PM

Photo Stories