Skip to main content

Internship Drive: జేఎన్‌టీయూ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ డ్రైవ్‌

Internship Drive  Bangalore TAP Academy representatives at the internship drive
Internship Drive

పులివెందుల రూరల్‌: పులివెందుల పట్టణంలోని జేఎన్‌టీయూ కళాశాలలో శుక్రవారం బెంగళూరు ట్యాప్‌ అకాడమి ఆధ్వర్యంలో బీటెక్‌ నాల్గవ సంవత్సర విద్యార్థులకు క్యాంపస్‌ టు కార్పొరేట్‌ ఇంటర్న్‌షిప్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో 230 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ టెస్ట్‌కు హాజరయ్యారు.

Jobs In Medical College: మెడికల్‌ కాలేజీలో పోస్టులు.. 19 మంది నియామకం

వీరిలో పది మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ఇచ్చారని కళాశాల ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ రాధాకృష్ణ తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ అరుణ కాంతి, వైస్‌ ప్రిన్సిపల్‌ సుబ్బారెడ్డి, ప్లేస్‌ మెంట్‌ ఆఫీసర్‌ రాధాకృష్ణలు ఎంపికై న విద్యార్థులను అభినందించారు.
 

Published date : 21 Sep 2024 11:55AM

Photo Stories