Para Medical Diploma Course : ప్రభుత్వ వైద్య కళాశాలలో పారా మెడికల్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖస్తులు
కోర్సుల వివరాలు
» డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు–30 సీట్లు.
» డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సు–20 సీట్లు.
» డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు–10 సీట్లు.
» డిప్లొమా ఇన్ అనెస్తీషియా టెక్నీషియన్ కోర్సు–10 సీట్లు.
» డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు–20 సీట్లు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: ఇంటర్మీడియట్(బైపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక విధానం: ఇంటర్ (లాంగ్వేజెస్ మార్కులు మినహాయించి)మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ వైద్య కళాశాలలో సమర్పించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 29.10.2024.
» కౌన్సిలింగ్ ప్రక్రియ, సీట్ల కేటాయింపు: 04.11.2024.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» తరగతుల ప్రారంభం: 15.11.2024.
» వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in
AAI Chairman: ఏఏఐ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విపిన్ కుమార్
Tags
- Admissions 2024
- medical college admissions
- Paramedical Diploma courses
- Medical courses
- online applications
- Government Medical College
- intermediate top rankers
- deadline for registrations
- medical seats counselling
- Paramedical Courses
- diploma courses in paramedical
- Education News
- Sakshi Education News
- GovernmentMedicalCollege
- ParaMedicalDiploma
- HealthcareEducation
- DiplomaCourses
- MedicalTraining