Paramedical Counselling: పారామెడికల్ కోర్సులకు కౌన్సెలింగ్ తేదీ ఇదే..
Sakshi Education
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో మిగిలిపోయిన డిప్లమా ఇన్ పారామెడికల్ కోర్సులకు నవంబర్ 14న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద యం 10 గంటలకు కళాశాలలోని న్యూ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని సూచించారు. డీఎంఎల్‌టీ 2, డీఈసీజీ ఒకటి, డీఆర్‌జీఏ 1 సీటు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Published date : 11 Nov 2023 03:16PM