Skip to main content

TS LAWCET: లాసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: లా కాలేజీ ప్రవేశానికి న‌వంబ‌ర్ 14 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.
Law College Admission Process, LAWCET Counseling Schedule, Law College Admission Counseling, "Admission Guidance for Law College,

 మూడేళ్ల కాలపరిమితి గల లా కళాశాలలు రాష్ట్రంలో 22, అయిదేళ్ల లా కాలేజీలు 19, పీజీ లా కళాశాలలు 17 ఉన్నాయి. వీటిల్లో మూడేళ్ల లా కోర్సులో సీట్లు 4,790, ఐదేళ్ల లా కోర్సులో సీట్లు 2280, పీజీ లా కళాశాలల్లో 930 సీట్లున్నాయి. ఈ ఏడాది మూడేళ్ల లాసెట్‌కు 20,234 మంది, ఐదేళ్ల లాసెట్‌కు 6039 మంది, పీజీ లాసెట్‌లో 2,776 మంది అర్హత సాధించారు.  

చదవండి: TS LAWCET 2023: లాసెట్‌ టాపర్స్‌ వీరే...

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదీ..

నవంబర్‌ 14 నుంచి 21 వరకు

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌ దరఖాస్తు

నవంబర్‌ 16 నుంచి 19 వరకు

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

22.11.23

దరఖాస్తుల్లో తప్పుల సవరణ

23 నుంచి 24 వరకు

వెబ్‌ ఆప్షన్లు

28.11.23

సీట్ల కేటాయింపు

29.11.23 నుంచి 2.12.23 వరకూ

సీట్లు వచ్చిన వారు రిపోర్టింగ్‌ చేయాలి

4.12.23

తరగతులు ప్రారంభం

Published date : 10 Nov 2023 11:53AM

Photo Stories