Skip to main content

TS Lawcet Counselling: ఆగస్టు తొలివారంలో లాసెట్‌ కౌన్సెలింగ్‌!

TS Lawcet Counselling

తెలంగాణ లాసెట్‌ కౌన్సెలింగ్‌ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గత నెలలోనే లాసెట్‌ ఫలితాలు రాగా, ఇప్పటివరకు కౌన్సెలింగ్‌పై అప్‌డేట్‌ రాలేదు. ఆయా కళాశాలలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఆమోదం రాలేదు. జులై నెలఖారులోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతోందని తెలుస్తోంది.

Recruitment Drive: 600 ఉద్యోగాలకు 25వేల మంది పోటీ.. ఎయిర్‌పోర్ట్‌లో తొక్కిసలాట

దీంతో ఆగస్టు తొలి వారంలో లాసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 
 

Published date : 18 Jul 2024 10:15AM

Photo Stories