Skip to main content

KU: ఎంబీఏ సెమిస్టర్‌ పరీక్షల తేదీలు ఇవే

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్‌ సెప్టెంబ‌ర్ 26 నుంచి, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబ‌ర్ 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రాధిక సెప్టెంబ‌ర్ 19న‌ తెలిపారు.
KU,MBA Second Semester Exams,MBA Fourth Semester Exams,Additional Controller of Examinations
ఎంబీఏ సెమిస్టర్‌ పరీక్షల తేదీలు ఇవే

ఎంబీఏ రెండో సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబ‌ర్ 26, 29 తేదీల్లో, అక్టోబర్‌3న, 5, 10, 12వ తేదీల్లో నిర్వహించనున్నామని తెలిపారు. నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబ‌ర్ 25, 27, 30వ తేదీల్లో, అక్టోబర్‌4, 6న, 9న,11వ తేదీల్లో జరగుతాయని తెలిపారు.

చదవండి:

Xavier Aptitude Test: మేనేజ్‌మెంట్‌ పీజీకి.. గ్జాట్‌

JNTUA Semester Exams: జంబ్లింగ్‌ విధానం.. లోపభూయిష్టం

Published date : 20 Sep 2023 02:52PM

Photo Stories