Computer Skills: కంప్యూటర్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి
Sakshi Education
పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కంప్యూటర్ వినియోగం అధికంగా ఉంది. కంప్యూటర్‌పై అవగాహన లేకపోతే ఉద్యోగాలు లభించడం కష్టంగా మారింది.
దీంతో శిక్షణ సమయంలో అధికంగా కంప్యూటర్ స్కిల్స్ డెవలప్ చేసుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎస్‌ఆర్‌టీపీ సెంటర్‌లో వివిధ రంగాల్లో అనుభవం కలిగిన ముగ్గురు ట్రైనర్లను నియమించారు. ట్రైనర్లు మహిళలకు కంప్యూటర్ స్కిల్స్, ఇతర రంగాలపై శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, సాయంకాలం సమయాల్లో బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, చెస్ తదితర ఆటలు అడుకునేలా చర్యలు తీసుకున్నారు.
చదవండి:
Coding and Programming Course: సర్టిఫికెట్ కోర్సులు వినియోగించుకోండి
Published date : 18 Oct 2023 01:49PM