Skip to main content

Job Mela: పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో మినీ జాబ్‌ మేళా

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్‌ మూడో తేదీన అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలోని ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్యాలయంలో మినీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి ఎల్‌.ఆనంద్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు.
Job Mela
పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో మినీ జాబ్‌ మేళా

 బీ– న్యూ , డీ–మార్ట్‌, స్విగ్గి, జెప్టో కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు బయోడేటాతో పాటు ఆధార్‌, విద్యార్హత పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు www.apssdc.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 8317520929 నంబరులో సంప్రదించాలని సూచించారు.

చదవండి:

UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IOCL Recruitment 2023: ఐవోసీఎల్‌లో 1720 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Published date : 31 Oct 2023 02:56PM

Photo Stories