Skip to main content

Job Mela: 8న జాబ్‌డ్రైవ్‌

వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ ఉదయం 9 గంటలకు మినీ జాబ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా. జి. రవీంద్రనాథ్‌ తెలిపారు.
job mela in kadapa   mini job mela

ఆల్‌డిక్సన్‌, ఫ్లిప్‌కార్ట్‌, టాటా ఏఐఏ, వైఎఫ్‌ఎంఎస్‌ కంపెనీలు ఈ జాబ్‌డ్రైవ్‌కు విచ్చేసి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయని చెప్పారు. 18 నుంచి 27 సంవత్సరాలలోపు అభ్యర్థులు ఈ ఎంపికలకు అర్హులన్నారు.

ఆసక్తి గలవారు రెజ్యూమ్‌, అర్హత ధృవీకరణపత్రాలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు జేకేసీ మెంటార్లు సారధి, మంజులను 9347256400, 9490560441 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

చదవండి:

APPSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో 240 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Andhra Pradesh Govt Jobs 2024: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

Published date : 08 Feb 2024 08:13AM

Photo Stories