Grappling Wrestling: రెజ్లింగ్‌లో ఉప్పలపాడు విద్యార్థి సత్తా
Sakshi Education
కొండపి: గ్రాప్లింగ్ రెజ్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో కొండపి మండలం కె.ఉప్పలపాడు గ్రామానికి చెందిన పాడిబండ్ల చరణ్ సత్తా చాటాడు.
అనకాపల్లిలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జూలై 29, 30వ తేదీల్లో నిర్వహించిన గ్రాప్లింగ్ రెజ్లింగ్ పోటీల్లో విజయం సాధించిన చరణ్‌ను స్థానిక హైస్కూల్ హెచ్‌ఎం ప్రసన్నకుమార్, పీఎంసీ చైర్మన్ రాఘవశర్మ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆగష్టు 1న ప్రత్యేకంగా అభినందించారు.
చదవండి:
Asian Wrestling Championships: ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ అమన్‌కు స్వర్ణం
Asian Wrestling Championships 2023: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారతకు ఎనిమిది పతకాలు
Published date : 02 Aug 2023 03:35PM