Skip to main content

Asian Games 2023 Wrestling: రెజ్లింగ్‌లో కాంస్య పతకాలు

ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.
 Asian Games 2023 Wrestling
Asian Games 2023 Wrestling

స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాకు అనూహ్య ఓటమి ఎదురుకాగా... అమన్‌ (57 కేజీలు), మహిళల విభాగంలో సోనమ్‌ మలిక్‌ (62 కేజీలు), కిరణ్‌ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్‌లలో అమన్‌ 11–0తో లియు మింగు (చైనా)పై, సోనమ్‌ 7–5తో జియా లాంగ్‌ (చైనా)పై, కిరణ్‌ 6–3తో అరియున్‌జర్గాల్‌ (మంగోలియా)పై నెగ్గారు.  

Asian Games 2023 wrestling: రెజ్లింగ్‌లో అంతిమ్‌కు కాంస్యం 

Published date : 07 Oct 2023 03:21PM

Photo Stories