Skip to main content

Los Angeles: 1500 మీటర్ల విభాగంలో దీక్ష జాతీయ రికార్డు

సౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌ ఫెస్టివల్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత మహిళా అథ్లెట్‌ కేఎం దీక్ష 1500 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది.
 KM Diksha Celebrating Record-Breaking Run in 1500m Race  Deeksha Breaks 1500m National Record at competition in Los Angeles

లాస్‌ ఏంజెలిస్‌లో జరిగిన ఈ మీట్‌లో దీక్ష 1500 మీటర్ల దూరాన్ని 4ని:04.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. 

ఈ క్రమంలో 2021 నుంచి హర్‌మిలన్‌ బైన్స్‌ (4ని:05.39 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును దీక్ష బద్దలు కొట్టింది.

 

Jyothi Yarraji: స్వర్ణ పతకంతో కొత్త సీజన్‌ను ప్రారంభించిన జ్యోతి యర్రాజీ!

Published date : 13 May 2024 04:45PM

Photo Stories