Skip to main content

Asian Games 2023 wrestling: రెజ్లింగ్‌లో అంతిమ్‌కు కాంస్యం

మహిళల రెజ్లింగ్‌లో భారత రైజింగ్‌ స్టార్‌ అంతిమ్‌ పంఘాల్‌ కాంస్య పతకం గెలిచింది.
Asian Games 2023 wrestling
Asian Games 2023 wrestling

53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో 19 ఏళ్ల అంతిమ్‌ 3–1తో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బొలోర్‌తుయా బత్‌ఒచిర్‌ (మంగోలియా)పై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన పూజా గెహ్లోత్‌ (50 కేజీలు) కాంస్య పతక బౌట్‌లో 2–9తో కెయునిమ్‌జేవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... మాన్సి అహ్లావత్‌ కాంస్య పతక బౌట్‌లో 70 సెకన్లలో సొబిరోవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు.

Asian Games 2023 Squash: స్క్వాష్‌ సింగిల్స్‌ డబుల్స్‌లో భార‌త్‌కు ప‌త‌కాలు

Published date : 06 Oct 2023 04:00PM

Photo Stories