Department of School Examinations: ‘ఎలిమెంటరీ ఎడ్యుకేషన్’ ప్రాక్టికల్స్ తేదీలు ఇవే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ రెండో ఏడాది (2021–23 బ్యాచ్) ఫైనల్ లెసన్స్ టీచింగ్ ప్రాక్టికల్స్ ఆగస్టు 10 నుంచి 28 వరకు జరుగుతాయని పాఠశాల పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ సంబంధిత కాలేజీల వద్ద ఉంటుందని వెల్లడించారు.
చదవండి:
AP DSC 2023 : DSC సిలబస్, బెస్ట్ బుక్స్ ఇవే..| ముందుగానే..ఇలా చదివితే 'టీచర్' ఉద్యోగం మీదే..
Published date : 01 Aug 2023 11:56AM