BRAOU: డిగ్రీ బీఓఎస్, ఐటీఈపీ డిగ్రీ కరిక్యులమ్ డిజైన్‌పై సమీక్ష
Sakshi Education
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నవంబర్ 14వ తేదీన డిగ్రీ బోర్డ్ ఆఫ్ స్టడీస్, కొత్తగా వర్సిటీలో ప్రవేశ పెడుతున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రొగ్రాం కరిక్యులమ్ డిజైన్‌పై సమీక్ష నిర్వహించనున్నట్లు అకడమిక్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య తెలిపారు.
వర్సిటీలో ఆయన నవంబర్ 10న మాట్లాడుతూ డిగ్రీ కోర్సుల సిలబస్ కూర్పు, పరీక్షల నిర్వహణ, అకడమిక్ ఏడాది నిర్వహణపై చర్చించనున్నట్లు చెప్పారు.
వర్సిటీలో ప్రవేశ పెడుతున్న నాలుగేళ్ల డిగ్రీ బీఎడ్ కోర్సు సిలబస్, అకడమిక్ క్లాస్‌వర్క్ డిజైన్‌పై సమీక్ష జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సు డిజైన్ ఉంటుందని అన్నారు.
చదవండి:
Published date : 11 Nov 2023 01:37PM