Skip to main content

Admissions in BRAOU: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అడ్మిషన్ల గడువు పెంపు

ఒంగోలు సెంట్రల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అడ్మిషన్ల గడువు పెంచినట్లు రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో చేరేందుకు ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ పాసైన వారు అర్హులని చెప్పారు.
Extended deadline announcement    BRAOU Admissions Deadline Extended    Dr. BR Ambedkar Open University

ఈ నెల 16వ తేదీ అడ్మిషన్లకు అఖరు తేదీ అని చెప్పారు. యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. ఒంగోలులోని సీఎస్‌ఆర్‌ శర్మ కాలేజీ, ఒంగోలు స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని చెప్పారు. ఇతర వివరాలకు 73829 29613 సెల్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చదవండి: BRAOU Admission 2024: డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో బీఈడీ ఓడీఎల్‌ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Published date : 07 Feb 2024 08:20AM

Photo Stories