Skip to main content

EFLU: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. చివ‌రి తేదీ ఇదే..

ద ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) హైదరాబాద్‌తో పాటు లక్నో, షిల్లాండ్‌ కేంద్రాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీల్లో వివిధ విదేశీ భాషల కోర్సులతో పాటు బీఈడీ, జర్నలిజం, ఇంగ్లిష్‌ కోర్సుల్లో ప్రవేశానికి సీయూసెట్‌–2022 నోటిఫికేషన్ విడుదలైంది.
Release of notification for admissions in eflu
ఇఫ్లూలో ప్రవేశాలకు సీయూసెట్‌–2022

ఇఫ్లూలో 2022–23 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సీయూసెట్‌–2022కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 2 నుంచి 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సీయూసెట్‌–2022 వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు.

చదవండి: 

ఇఫ్లూ ప్రొ వైస్ చాన్స్ ల‌ర్‌గా రేవతి శ్రీనివాస్

ఇఫ్లూ ఇంటర్వ్యూలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ఇంగ్లిష్ నేర్చుకునేందుకు ఇఫ్లూ యాప్

విదేశీ భాషల నిలయం.. ‘ఇఫ్లూ’

Published date : 28 Mar 2022 12:56PM

Photo Stories