Skip to main content

KNRUHS: ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

BHMS
బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

ప్రైవేట్‌ హోమియోపతి కాలేజీల్లోని బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు మార్చి 2న కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, అర్హుల జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని తెలిపింది. ఆన్ లైన్ కౌన్సెలింగ్‌కు అర్హులైన అభ్యర్థులు మార్చి 5 నుంచి జేఎన్టీయూ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌లో హాజరుకావాల్సి ఉంటుందని వెల్లడించింది. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in సందర్శించాలని సూచించింది. 

చదవండి: 

​​​​​​​KNRUHS: ఈ ప్రకారమే మెడికల్ సీట్ల కేటాయింపు

MBBS: ఎంబీబీఎస్‌ పరీక్ష పేపర్‌పై వివరణ ఇవ్వండి

వైద్య విద్యార్థుల మొర: మమ్మల్నీ పాస్‌ చేయండి..!

Published date : 03 Mar 2022 04:06PM

Photo Stories