Skip to main content

Harish Rao: రాష్ట్రంలో 13 మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 9 ప్రభుత్వ, 4 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు కలిపి మొత్తం 13 మెడికల్‌ కాలేజీలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది.
Harish Rao
రాష్ట్రంలో 13 మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలన్నీ పూర్తిగా రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేస్తున్నవేనని తెలంగాణ‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగానీ కేంద్రం రూపాయి ఇవ్వలేదని, రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలకు కేంద్రం ఆమోద ముద్ర అని సోషల్‌ మీడియా, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ఎన్‌ఎంసీ అటానమస్‌ బాడీ అని, నిర్దేశించిన అన్ని నిబంధనలు సంతృప్తి పరిచేలా ఉన్నాయా లేవా అని పరిశీలించిన తర్వాతే మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇస్తుందని ఆయన తెలిపారు.  

చదవండి:

Top 10 medical colleges: టాప్ టెన్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే... ఇక్క‌డ సీటు వ‌స్తే సెటిలైన‌ట్లే..!

Study MBBS Abroad: విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాల‌నుకుంటున్నారా... అయితే వీటి గురించి తెలుసుకుని వెళ్లండి...!

Published date : 09 Jun 2023 03:21PM

Photo Stories