Medical Professors: 184 మంది మెడికల్ ప్రొఫెసర్ల బదిలీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లను వైద్య ఆరోగ్యశాఖ బదిలీ చేసింది. మొత్తం 184 మంది ప్రొఫెసర్లను బదిలీ చేస్తూ జూలై 22న ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: Medical Faculty Training : వైద్యవిద్య అధ్యాపకులకు రెండు రోజుల శిక్షణ ముగిసింది..
సీనియర్ ప్రొఫెసర్లు జిల్లాలకు వెళ్లడం వల్ల, వైద్య కళాశా లలు, జిల్లా ఆసుపత్రులు బలోపేతం అవుతా యని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Published date : 23 Jul 2024 11:55AM