NMC: నిర్మల్ మెడికల్ కాలేజీకి అనుమతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
నిర్మల్‌లో 100 ఎంబీబీఎస్ సీట్లతో 2023–24 సంవత్సరం నుంచి కళాశాల నిర్వ హణకు ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. ఇటీవల నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ కాలేజీలో చేరేందుకు అర్హులని పేర్కొంది.
చదవండి:
Published date : 13 May 2023 03:56PM