Admissions: 9, 11వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
బిజినేపల్లి: వట్టెంలోని జవహార్ నవోదయ విద్యాలయంలో 2024–25 సంవత్సరానికి గాను 9, 11వ తరగతిలో ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు అక్టోబర్ 31 వరకు నవోదయ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ అక్టోబర్ 10న ఒక ప్రకటనలో తెలిపారు.
9, 11వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు తమ ఆధార్‌కార్డు ఓటీపీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.