Skip to main content

SV Vedic University: ఇన్ చార్జి వీసీగా ధర్మారెడ్డి

dharma reddy as Vice Chancellor in charge of SV Vedic University
ఎ.వి.ధర్మారెడ్డి

శ్రీవేంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ ఇన్ చార్జి వైస్‌ చాన్సలర్‌గా ఎ.వి.ధర్మారెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మే 13న ఉత్తర్వులు జారీచేశారు. టీటీడీ అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ప్రస్తుతం టీటీడీ ఈవో (ఎఫ్‌ఏసీ)గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

Sakshi Education Mobile App
Published date : 14 May 2022 12:40PM

Photo Stories