Skip to main content

Dr BRAOU: అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ పరీక్షలు వాయిదా

BRAOU Exams postponed
BRAOU Exams postponed

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జూలై 14, 15 తేదీల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పరాంకుశం వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

Also read: Osmania University: ఓయూ పరీక్షలు వాయిదా!

రాబోయే మూడు రోజులూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

also read: Plastic Pollution: New Age Technology

Published date : 14 Jul 2022 03:02PM

Photo Stories