Osmania University: ఓయూ పరీక్షలు వాయిదా!
Sakshi Education
జూలై 16 వరకు ఓయూ పరీక్షలు వాయిదా: ఓయూ పరిధిలో జూలై 16 వరకు అన్ని పరీక్షలను వాయిదా వేసిన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. ప్రధాన కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని సపోర్టింగ్ స్టాఫ్ విధులకు హాజరుకావాలన్నారు.
Also read: UK PM Race: List of 8 Candidates
రాబోయే మూడు రోజులూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
also read: GK Awards Quiz: ఏ భారతీయ వాస్తుశిల్పికి 2022 రాయల్ గోల్డ్ మెడల్ లభించింది?
Published date : 14 Jul 2022 03:00PM