కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test ( 14-20 May, 2022)
1. సైన్స్, ఆధ్యాత్మికత కలయికతో చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన టెంపుల్టన్ ప్రైజ్ అందుకున్నది?
ఎ. అబ్దుల్లా II
బి. జోనాథన్ సాక్స్
సి. ఫ్రాంక్ విల్చెక్
డి. మార్సెలో గ్లీజర్
- View Answer
- Answer: సి
2. ఏ భారతీయ వాస్తుశిల్పికి 2022 రాయల్ గోల్డ్ మెడల్ లభించింది?
ఎ. బృందా సోమయ
బి. చిత్రా విశ్వనాథ్
సి. బాలకృష్ణ విఠల్దాస్ దోషి
డి. షీలా శ్రీ ప్రకాష్
- View Answer
- Answer: సి
3. స్త్రీ జననేంద్రియ వికృతీకరణ(female genital mutilation)కు వ్యతిరేకందగా పోరాడినందుకు $250,000 ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డును గెలుచుకున్న అన్నా ఖబాలే దుబా ఏ దేశానికి చెందినవారు?
ఎ. కెన్యా
బి. ఉగాండా
సి. టాంజానియా
డి. రువాండా
- View Answer
- Answer: ఎ
4. హర్ మెజెస్టి ది క్వీన్ తో గౌరవ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ CBEని అందుకున్నది?
ఎ. నితిన్ శర్మ
బి. హేమ్ సింఘాల్
సి. పీయూష్ బన్సల్
డి. అజయ్ పిరమల్
- View Answer
- Answer: డి
5. "ఎ ప్లేస్ కాల్డ్ హోమ్" నవలా రచయిత/ రచయిత్రి?
ఎ. హర్ప్రీత్ సింగ్
బి. రాజశ్రీ
సి. చేతన్ భగత్
డి. ప్రీతి షెనాయ్
- View Answer
- Answer: డి