KNRUHS: దంత కళాశాలల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు దంత కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి డిసెంబర్22న కాళోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, డిపెంబర్ 23న మధ్యాహ్నం 2 గంటల నుంచి డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in చూడాలని పేర్కొంది.
చదవండి:
Published date : 23 Dec 2022 03:16PM