Skip to main content

Free Training: ఉచితంగా ప‌లు విభాగాల్లో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

Applications are invited for free training in various disciplines

నిజామాబాద్‌ నాగారం: నిరుద్యోగ యువతకు నిపుణ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్త్‌కేర్‌, డిజిటల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఐటీ, ఎంబ్రాయిడరీ విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి క ల్పిస్తామని సంస్థ డైరెక్టర్‌ మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువతీయువకులు దరఖా స్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 94931 88966, 9440712542ను సంప్రదించాలన్నారు.

చదవండి:

Free Coaching for Group1 Exam: గ్రూప్1 పరీక్షలకు ఉచిత శిక్షణ

Free Coaching: నల్గొండ జిల్లాలో ఈ పరీక్షకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 07 Mar 2024 04:46PM

Photo Stories