Skip to main content

IGNOU: అడ్మిషన్ల గడువు పొడిగింపు

మాదాపూర్‌ (హైదరాబాద్‌): Indira Gandhi National Open University (IGNOU) 2023వ సంవత్సరం అడ్మిషన్ల గడువు తేదీని ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు కె.రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
IGNOU
ఇగ్నో అడ్మిషన్ల గడువు పొడిగింపు

ఇందులో వివిధ రకాల ప్రోగ్రాంలు అయిన సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ (పోస్ట్‌గ్రాడ్యుయేట్‌) ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9492451812, 040–23117550 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

చదవండి:

IGNOU: కొత్త కోర్సును ప్రారంభించిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ

ఉపాధి , నైపుణ్యాలను పెంచే “ఇగ్నో” ఆన్ లైన్ ప్రోగ్రాములు

Published date : 22 Feb 2023 03:03PM

Photo Stories