Skip to main content

IGNOU: ఇగ్నోలో ప్రవేశాలకు మరో అవకాశం

IGNOU
ఇగ్నోలో ప్రవేశాలకు మరో అవకాశం

దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) (IGNOU) - 2023 అకడమిక్ విద్యా సంవత్సరానికి సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా,  డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఆగ‌స్టు 10వ తేదీ వరకు పొడిగించినట్లు హైద‌రాబాద్ ప్రాంతీయ కేంద్ర సంచాల‌కులు డాక్ట‌ర్ కె.ర‌మేష్ ఆగ‌స్టు 3న ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. http://www.ignou.ac.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9492451812, 040-23117550 నంబ‌ర్ ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Published date : 04 Aug 2023 05:23PM

Photo Stories