UPSC: సివిల్స్ విజేతలకు సీఎం జగన్ ప్రత్యేక అభినందనలు..
15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్‌రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్‌లను సీఎం జగన్ అభినందించారు.
UPSC Civil Services Results: సివిల్స్ సర్వీసెస్ ఫలితాల విడుదల.. టాపర్లు వీరే..
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీళ్లే..
1. యశ్వంత్ కుమార్ రెడ్డి- 15వ ర్యాంక్
2. పూసపాటి సాహిత్య- 24వ ర్యాంక్
3. శృతి రాజ్యలక్ష్మి- 25వ ర్యాంక్
4. రవి కుమార్-38వ ర్యాంక్
5. కొప్పిశెట్టి కిరణ్మయి- 56వ ర్యాంక్
6. పాణిగ్రహి కార్తీక్- 63వ ర్యాంక్
7. సుధీర్ కుమార్ రెడ్డి- 69వ ర్యాంక్
8. శైలజ- 83వ ర్యాంక్
9. శివానందం- 87వ ర్యాంక్
10. ఆకునూరి నరేశ్- 117వ ర్యాంక్
11. అరుగుల స్నేహ- 136వ ర్యాంక్
12. గడిగె వినయ్‌కుమార్- 151వ ర్యాంక్
13. దివ్యాన్షు శుక్లా- 153వ ర్యాంక్
14. కన్నెధార మనోజ్‌కుమార్- 157వ ర్యాంక్
15. బి చైతన్య రెడ్డి- 161వ ర్యాంక్
16. దొంతుల జీనత్ చంద్ర- 201వ ర్యాంక్
17. సాస్యరెడ్డి- 214వ ర్యాంక్
18. కమలేశ్వర్‌రావు- 297వ ర్యాంక్
19. నల్లమోతు బాలకృష్ణ- 420వ ర్యాంక్
20. ఉప్పులూరి చైతన్య- 470వ ర్యాంక్
21. మన్యాల అనిరుధ్- 564వ ర్యాంక్
22. బిడ్డి అఖిల్- 566వ ర్యాంక్
23. రంజిత్‌కుమార్- 574వ ర్యాంక్
24. పాండు విల్సన్- 602వ ర్యాంక్
25. బాణావత్ అరవింద్- 623వ ర్యాంక్
26. బచ్చు స్మరణ్‌రాజ్- 676వ ర్యాంక్
UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాపర్ శృతి శర్మ.. సక్సెస్ సిక్రెట్ ఇదే..